కంటి వెలుగుని సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే కొనప్ప.

కంటి వెలుగుని సద్వినియోగం చేసుకోండి. ఎమ్మెల్యే కొనప్ప.

అసిఫాబాద్: దారి చూపే కంటి వెలుగుని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అన్నారు. శుక్రవారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కాగజ్ నగర్ మండలం బట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చాహత్ భాజ్ పెయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, కౌన్సిలర్లు, కార్యకర్తలు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. Banka Srinivas

Comment As:

Comment (0)